calender_icon.png 23 December, 2024 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల ముందస్తు అరెస్టులు దారుణం

13-09-2024 01:13:35 PM

మండల పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి

తుంగతుర్తి, విజయక్రాంతి: బిఆర్ఎస్ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం నిన్న జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ,నాయకులపై జరిగిన దాడిని నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడిలో భాగంగా తిరుమలగిరి, తుంగతుర్తి నియోజకవర్గ మండల మున్సిపా లిటీ నాయకులను  తిరుమలగిరి పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.

ఈ అరెస్ట్ నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు  సంకేపల్లి రఘునందన్ రెడ్డి  మాట్లాడుతూ నిన్న జరిగిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,బిఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండలం మాజీ జడ్పీటీసీ ధూపటి రవీందర్ అంజలి   మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్  మార్కెట్ మాజీ డైరెక్టర్ లింగయ్య  ఎస్టీ సెల్ అధ్యక్షులు యాకుబ్ నాయక్  మాజీ గ్రంథాలయ చైర్మన్ సురేందర్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు బత్తుల శ్రీధర్  ఎస్సీ సెల్ అధ్యక్షులు కందుకూరు బాబు  మండల సీనియర్ నాయకులు బర్ల వెంకన్న  కోడెపు వీరయ్య యాకూబ్ మధు వెంకన్న మున్సిపాలిటీ యూత్ అధ్యక్షులు నాని శ్రీనివాస్, నరేష్ నవీన్ గదారబోయిన వీరేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.