05-03-2025 12:11:09 AM
నాగల్‌గిద్ద, మార్చి 4: అంగన్‌వాడి టీచర్లకు వేతనాలు పెంచాలని హైదరాబాద్ కు తరలి వెళ్తున్న వారిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మంగళవారం నాగల్ గిద్ద మండల కేంద్రం నుండి హైద రాబాద్ ధర్నాకు బయలు దేరిన 16 మంది అంగన్వాడి టీచర్లు ముందస్తుగా అదుపు లోకి తీసుకున్నారు.
అంగన్వాడి టీచర్లను రెగ్యులర్ చేసీ కానీస జీతలు రూ. 26 వేలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి టీచర్లను ఎస్త్స్ర సాయిలు ముందస్తు అదుపు లో తీసుకోని కేసు నమోదు చేసి సొంత పోచికతపై విడుదల చేశారు. అంగన్వాడి టీచర్ల నాగాల్ గిద్ద మండల అధ్యక్షురాలు నిర్మల టీచర్లు సవిత, చంద్రమ్మ,సునీత, సురేఖ, పోలీసు ఏ ఎస్‌ఐ రవీందర్ కుమార్ తదితరులు ఉన్నారు.