calender_icon.png 24 September, 2024 | 6:54 PM

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలపై స్పందించిన ప్రకాశ్ రాజ్

24-09-2024 04:17:03 PM

అమరావతి,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలపై సీని నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తన చెప్పిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ సినిమా షూటింగ్ లో విదేశాల్లో ఉన్నాని, ఈనెల 30 తర్వాత వచ్చి పవన్ ప్రశ్నాలకు సమాధానం చెబుతాన్నాని  ఆయన పేర్కొన్నారు. విలైతే తన ట్వీట్ ని మళ్లీ చదివి అర్థం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ను కోరుతున్నారు.