బెంగళూరు, నవంబర్ 11: లైంగికదాడుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన జనతాదళ్ (సెక్యూలర్) నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయ గా తిరస్కరించింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా కింది కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ బెయిల్ నిరాక రించింది.