calender_icon.png 13 January, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు’.. నేటి షెడ్యూల్‌ ఇదే

08-12-2024 10:23:20 AM

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ‘ప్రజాపాలన- ప్రజావిజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు ట్యాంక్ బండ్ పరిసరాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు అద్భుతమైన వైమానిక ప్రదర్శనలు చేపట్టనున్నారు.

ప్రజా పాలన విజయోత్సవాలు.. నేటి షెడ్యూల్‌ ఇదే

1. గౌరవ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటలకు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు.

2. ఎయిర్ షో

4.00 PM ట్యాంక్ బండ్ వద్ద

3. TSS కళాకారులు వడ్డే శంకర్ పాటలు

5.00 PM-6.00 PM 3 వేదికలు - రాజీవ్ విగ్రహం

4. జి.నీల అండ్ టీమ్ బోనాల కోలాటం

6.00 PM-6.45 PM 3 వేదికలు - రాజీవ్ విగ్రహం

5. మైథిలి అనూప్ అండ్ టీమ్ మోహిని అట్టం

6.45 PM-7.15 PM 3 వేదికలు - రాజీవ్ విగ్రహం

6. పి.ప్రమోద్ రెడ్డి అండ్ టీమ్ భరతనాట్యం

7.15 PM-8.00 PM 3 వేదికలు - రాజీవ్ విగ్రహం

7. బిర్రు కిరణ్ మరియు టీమ్ థియేటర్ స్కిట్

8.00-9.00 PM 3 వేదికలు - రాజీవ్ విగ్రహం

8.సంగీత కచేరీ - శ్రీ రాహుల్ సిప్లిగంజ్

(7PM to 8.30 PM) HMDA గ్రౌండ్స్ IMAX

9.సాంస్కతిక కార్యక్రమాలు -

(5 PM to 9 PM) 3 వేదికలు - నెక్లెస్ రోడ్

10.పుడ్ స్టాల్స్, హ్యాండీక్రాప్ట్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్

ఉదయం - రాత్రి వరకు.