08-02-2025 12:00:00 AM
మెదక్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) ః మెదక్ పట్టణంలో శనివారం విద్యుత్ సరఫరాలో అతరాయం కలగనుంది. సమ్మ ర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నాణ్యమైన విద్యుత్తును అందించడంతో పాటు వేసవి కాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా ఉండేందుకు పట్టణంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్ మెయింటనెన్స్,
ఇతర పనులు చేయడంతో పాటు పట్టణంలోని అవసరమై న ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు, ఆయా పనులు చేపట్టనున్నందున మెదక్ పట్టణంలో శనివారం విద్యుత్తు సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని మెదక్ ట్రాన్స్‌కో ఏడీఈ మోహన్‌బాబు,
పట్టణ ఏఈ నవీన్ శుక్రవారం ఒక ప్రకనలో తెలి పారు. ఈ సందర్భంగా మెదక్? పట్టణం లో శనివారం ఉదయం 10 గంటల నుం చి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో పట్టణ ప్రజ లు సహకరించాలని కోరారు.