calender_icon.png 26 December, 2024 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై పోస్టులు

05-11-2024 12:43:16 AM

ఏపీ పోలీసుల అదుపులో మెండోరావాసి

కామారెడ్డి, నవంబర్4 (విజయక్రాంతి): సోషల్ మీడియాలో కించ పర్చేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై పోస్టులు చేసిన మెండోరాకు చెందిన బద్దం అశోక్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమవారం నిజామాబాద్ జిల్లాలో అరెస్టు చేశారు. నిందితుడిపై ఆంధ్రప్రదేశ్‌లో ఫిర్యాదులు రావడం తో అతడిని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకెళ్లిన ట్లు నిందితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. అశోక్‌రెడ్డి నిరపరాధి అని అతడిని ఇక్కడే విచారించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.