12-02-2025 12:23:26 AM
* మాజీ ఎంపీ వినోద్‌కుమార్
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జనాభా లెక్కలను ప్రతి పదేళ్లకోసారి చేపట్టాలని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడి యాతో మాట్లాడారు. 2021లో జనాభా లెక్కలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయన్నారు.
బడ్జెట్‌లో జనాభా లెక్కలకు కేటాయించింది రూ.574 కోట్లతో జనాభా లెక్కలు జరగకపోవచ్చన్నారు. పేదరిక నిర్మూలనకు జనాభా లెక్కలే ప్రామాణికమన్నారు.