డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు జోగు రామన్న వినతి
ఆదిలాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): కులగణన సరే పూర్తయ్యాక జనా భా ప్రాతిపదికన బీసీలకు రిజరేషన్లు కల్పించాలని మాజీ మంత్రి జోగు రామన్న కోరా రు. జిల్లాలో శుక్రవారం పర్యటించిన డిడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంక టేశరరావును ఆయన మర్యాదపూరకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ మే రకు మాజీ మంత్రి మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుతం మాదిరిగా తొమ్మిదో షె డ్యూల్‌లో ఈ అంశాన్ని చేర్చిన తరాతే కేం ద్రానికి నివేదిక అందించాలన్నారు. దాని వ ల్ల రిజరేషన్ల ప్రక్రియ సులువవుతుందని పే ర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ అధికారి రా జలింగు, బీఆర్‌ఎస్ నేతలు రమేశ్, శ్రీనివాస్, మమత, కరుణ, విట్టల్ పాల్గొన్నారు.