26-04-2025 12:00:00 AM
ఉమ్మడి జిల్లాలోని ఆల్ఫోస్ విద్యార్థుల ప్రతిభ
నిర్మల్ ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను తక్కువ ఖర్చులకి అందించాలన్న ఉద్దేశంతో ఆల్ఫోస్ అధినేత నరేందర్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆల్ఫోర్స్ విద్యాసం స్థల్లో చదివిన పేదెంటు పిల్లలకు ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి మార్కులు వచ్చాయి.
హైదరాబాద్ జిల్లా నుంచి కార్పొరేట్ స్థాయి చదువు లు చదివేందుకు హైదరాబాద్ వెళుతున్న తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలను హైదరాబాద్ పంపి స్తోమతలేని వారికోసం నిర్మల్ లోని నారాయణ చైతన్యకు తీటుగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ప్రణాళిక బద్ధం గా కార్యాచరణతో చదువులను అందించి రెండేళ్లలోని మంచి గుర్తింపు తీసుకొచ్చినట్టు ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ కళాశాలలో చదువుతున్న పిల్లలందరూ కూడా వ్యవసాయ కుటుంబ నేపథ్యం బీడీ కార్మికులు దినసరి కార్మికులు పిల్లలే కాయినప్పటికీ వారికి ప్రథమ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యా బోధన్ తో పాటు నీట్ ఎంసెట్ జేఈఈ మెయిన్స్ పోటీ పరీక్షల్లో తట్టుకునే విధంగా శిక్షణను ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉమ్మడి దాబా జిల్లాలోని నిర్మల్ ఆల్ ఫోర్స్ విద్యార్థులు ప్రథమ ద్వితీయ సంవత్సరంలో టాపర్గా నిలిచారు.
కళాశాలలో చదివిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులైన ఎంపీసీ విభాగంలో నారవాడి కృష్ణవేణి జై ప్రసూన కీర్తి శ్రీ బాలుర్భాగంలో శ్రీ చరణ్ వి రికన్ కార్తికేయన 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో హీరోజా చేసే మహనీష్ తకిలా తరాహీమ్ 440 మార్కులకు 435 మార్కులు సాధించారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కళాశాలలో చదివిన ప్రీతం 995 ఎస్ కారణం 994 నవ్య శ్రీ 993 మార్కులు సాధించగా సుమారు 25 మంది విద్యార్థులు 950 కి పైగా మార్కులు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.
తల్లిదండ్రుల అధ్యాపకుల సమిష్టి కృషి ది విద్యార్థుల పట్టుదలతో ప్రణాళిక బద్ధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ ఈ గొప్ప మార్పు సాధించడం పట్ల అధినేత నరేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేసి విద్యార్థులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు ఉన్నారు.