26-02-2025 01:58:21 AM
*నలుగురు పోలీసులకు గాయాలు
సంగారెడ్డి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై పోలీ వాహనం బోల్తా పడటంతో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తున్న సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన పోలీసు వాహనం టైరు పేలడంతో పటానన్‌చెరు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ వద్ద బోల్తా పడింది. అందులో ఉన్న నలుగురు పోలీసులకు తీవ్ర గాయా వారిని పటాన్‌చెరు ఆసుపత్రికి తరలించారు. పోలీసు వాహనం బోల్తా పడింది.