ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్
కాంగ్రెస్ కార్యకర్తలు రాడ్లు, కర్రల తో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నారని తెలిసినా, పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసం పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించా రు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు, భౌతిక దాడులు అత్యంత ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.