21-02-2025 12:00:00 AM
కడ్తాల్, ఫిబ్రవరి 20 : కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామ శివారులో కొందరు అక్రమంగా కృతిమ ఇసుక తాయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు గురువారం కడ్తాల్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మహేష్, శ్రీశైలం, శేఖర్, జంగయ్యలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు సిఐ శివప్రసాద్ తెలిపారు.