calender_icon.png 9 January, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

08-01-2025 10:32:31 PM

13 మంది అరెస్ట్... 

రూ.42వేలు స్వాదీనం

పటాన్ చెరు (విజయక్రాంతి): పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు పేకాట స్థావరాలపై పోలీస్ లు బుధవారం దాడులు చేశారు. ముత్తంగి, ఇంద్రేశం గ్రామాల పరిధిలో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పటాన్ చెరు పోలీస్ లు దాడులు చేశారు. ముత్తంగిలో ఎనిమిది మందిని, ఇంద్రేశంలో ఐదు మందిని అరెస్టు చేశారు. రూ.42వేలు నగదు, 10 మొబైల్ ఫోన్ లు పోలీస్ లు స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేశారు.