calender_icon.png 25 December, 2024 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

24-12-2024 04:22:00 PM

జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దగుల్ల గ్రామ శివారులో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 57,110 నగదును స్వాధీనం చేసుకున్నారు. మూడు ద్విచక్ర వాహనాలు, ఏడు సెల్ ఫోన్ సీజేసీ వారిపై జుక్కల్ పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పేకాట ఆడిన, పేకాట స్థావరాలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకోబడుతుందని ఎస్ఐ భువనేశ్వర్ హెచ్చరించారు.