calender_icon.png 22 January, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన పోలీస్ క్రీడలు

22-01-2025 02:37:52 AM

ఖమ్మం, జనవరి 21 (విజయక్రాంతి): ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కొద్ది రోజులుగా నిర్వహించిన పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ - 2025 మంగళవారం ముగిసింది. మూడు రోజులు పాటు నిర్వ హించిన క్రీడా పోటీల్లో  జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు కమి  సునీల్‌దత్ హాజరై, విజేతలకు బహుమతు లు అందజేశారు. ఈ సం  ఆయన మాట్లాడుతూ.. సిబ్బందిలో మానసిక ఒత్తిడిని తగ్గించి, క్రీడాస్ఫూర్తిని కల్పించేందుకు స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు నరేశ్‌కు మార్, ప్రసాదరావు, ఏఆర్ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు,