calender_icon.png 29 December, 2024 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాలు తగ్గించేందుకు పోలీస్ శాఖ కృషి

28-12-2024 06:05:23 PM

సంగారెడ్డి (విజయక్రాంతి): నేరాలు నివారించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ తెలిపారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలోని పలు విభాగాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పోలీస్ శాఖలో ఉన్న పలు విభాగాలన్నీ తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నేరాలు తగ్గించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. పలు విభాగాలకు సంబంధించిన వివరాలను ఎస్పీ రూపేష్ ఐజి కి వివరించారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, డీఎస్పీలు సిఐలు ఉన్నారు.