calender_icon.png 26 April, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆవులను తరలిస్తున్న వాహనాలను పట్టుకున్న పోలీస్ శాఖ

25-04-2025 08:56:57 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ వాటర్ ఫిల్టర్ వద్ద అర్ధరాత్రి రెండు బులోరా వాహనాల్లో గోవులను తరలిస్తున్నారు. హిందు వాహిని నాయకులు బిజెపి నాయకులు సమాచారంతో పోలీసులు బాన్సువాడ పోలీస్ శాఖ వారు పట్టుకోవడం జరిగింది.