calender_icon.png 8 April, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దనపల్లి వద్ద పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

06-04-2025 07:09:21 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దనపల్లి జాతీయ రహదారి వద్ద ఆదివారం సాయంత్రం ఏఎస్ఐ రాజన్న ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు. వాహనాలను తనిఖీలు చేశారు. సరైన వాహన పత్రాలు లేనట్లయితే జరిమానాలు విధిస్తామని వాహనదారులకు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు.