calender_icon.png 15 January, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేట పట్టణంలో గుట్కా దందా గుట్టురట్టు

14-07-2024 12:58:07 PM

సూర్యాపేట పట్టణంలో అక్రమంగా సాగుతున్న గుట్కా దందా గుట్టురట్టు అయింది. టౌన్ సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి బేకరీలపై మెరుపు దాడి చేశారు. బేకరీల మాటున గుట్కా దందా  వ్యాపారులు కొనసాగిస్తున్నారు. దాడుల్లో రూ 10 లక్షల విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ నిల్వలు ఉంచిన గుట్కా స్వాధీనం చేసుకున్నారు. బేకరీ యజమాని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.