29-03-2025 11:29:50 PM
ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం..
అగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ బాలరాజ్..
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో జమామజీద్ ఆవరణలో మజీద్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్. దుర్గం శ్యామల మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.