calender_icon.png 13 March, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పోచారం

12-03-2025 11:42:59 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో బాన్సువాడ మండలం బుడ్మి గ్రామ శివారు బుధవారం మంజీరా నది ఒడ్డున శ్రీ గురుమధనానంద సరస్వతి పీటాదిశ్వరులు, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో నిర్మించనున్న శ్రీ హరి హర దేవి క్షేత్రం దేవాలయం(Sri Hari Hara Devi Kshetram Temple) భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయసలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి(Pocharam Srinivasa Reddy). ఈ కార్యక్రమంలో బుడ్మి గ్రామ ప్రజలు,భక్తులు పాల్గొన్నారు .