03-03-2025 01:48:45 AM
బాన్సువాడ, మార్చి ౨ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి మోస్రా మండల కేంద్రంలోని మోటాడి రెడ్డి సంఘంలో బోధన్ శాసన సభ్యులు.
సుదర్శన్ రెడ్డి.పొచారం సురేందర్ రెడ్డి తో కలిసి చందూర్ శ్రీ కర్లం శంకర్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులు భరత్ రెడ్డి - కీర్తి రెడ్డి కు శుభాకాంక్షలు తెలిపారు వర్ని మండల కేంద్రంలోని సిసిడి ఫంక్షన్ హాల్లో జాకోర రావుట్ల గంగవ్వ - గంగారాం కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులు శివకుమార్ - అనుప శుభాకాంక్షలు తెలిపారు బీర్కూర్ మండల కేంద్రంలో బీర్కు ర్ మాజీ ఎంపీటీసీ సందీప్ కుమారుడు శ్రీకర్ కుమార్తె శాన్విల నూతన వస్త్రధారణ మహో త్సవానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
బాన్సువాడ మండలం పోచారం జనరల్ ఫంక్షన్ హాల్ లో పోచారం గ్రామస్థులు కూడా వెంకట్ రాములు చారి కుమార్తె వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులు పవిత్ర - విఠల్ చారి శుభాకాంక్షలు తెలిపారు ఈ వివాహ వేడుకలలో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, దుద్దాల అంజిరెడ్డి మహమ్మద్ ఎజాజ్ మోహన్ నాయక్ ప్రజాప్రతినిధులు పోచారం భాస్కర్ రెడ్డి వెంట ఉన్నారు