calender_icon.png 1 April, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇఫ్తార్ విందులో పాల్గొన్న పోచారం భాస్కర్ చైర్మన్ బాలరాజ్

28-03-2025 12:00:00 AM

బాన్సువాడ, మార్చ్ 27 (విజయక్రాంతి) : బాన్సువాడ నియోజకవర్గం లోని వర్ని మండలసోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం భాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వర్ని మండల తహసీల్దార్ సాయిలు, వర్ని మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబు, వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.