calender_icon.png 15 January, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏచూరి మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

12-09-2024 06:48:50 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సీతారాం ఏచూరి మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. వామపక్షాలకు సీతారా ఏచూరి దారి దీపం అని మోదీ కొనియాడారు. రాజకీయాల్లో అందరితో కలిసిపోయే సామర్థ్యం ఉన్నవారని, ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఏచూరి తనదైన ముద్ర వేశారని ప్రధాని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.