calender_icon.png 19 February, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముసాయిదాలో తప్పులు ఉంటే తెలపాలి

14-02-2025 12:55:44 AM

ఎంపీడీవో ప్రవీణ్ కుమార్

కామారెడ్డి , ఫిబ్రవరి 13 (విజయక్రాంతి); రాబోయే స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ స్టేషన్ల ముసాయిదాలో ఎలాంటి అభ్యంతరాలు సలహాలు  ఉంటే  తెలపవచ్చు అని ఎంపీ డీవో  ప్రవీణ్ కుమార్ గురువారం తెలిపారు.

పోలింగ్ స్టేషన్ ల ముసాయిదా జాబితా లో ఏమైనా  అభ్యంతరాలు ఉన్నచో మండల పరిషత్ కార్యాలయంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. తుది  జాబితా ఈ నెల 15న ప్రచురించడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ , వివిధ పార్టీల  నాయకులు అబ్రబోయిన స్వామి ,అనంత్  రెడ్డి, సీతారాం మధు, స్వామి, నల్లపు శ్రీను ,రాజేష్, నాగరాజు, షమ్మీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.