calender_icon.png 7 March, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలు ఎండిపోకుండా చూడాలి

07-03-2025 12:00:00 AM

బాన్సువాడ మార్చి 6(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలోని ఉపాధి హామీ నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు.

ఆమె గురువారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రా మంలో పల్లె ప్రకృతివనం, నర్సరీ, అంగన్వా డీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శిం చారు. అంగన్వాడీలో చిన్నారులకు అందు తున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నా రు. కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీవో సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి పాల్గొన్నారు.