calender_icon.png 8 January, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రణబ్ దాదా స్మారకానికి స్థలం

08-01-2025 01:05:15 AM

* ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ముఖర్జీ కూతురు

న్యూఢిల్లీ, జనవరి 7: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకానికి స్థ లం మంజూరు చేస్తూ కేంద్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్‌ఘాట్‌లోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చే సింది. దేశానికి 13వ రాష్ట్రపతిగా ప్రణ బ్ ముఖర్జీ సేవలందించారు. ఊహించని గౌరవం అన్న ప్రణబ్ కూతురు షర్మిష్టా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపింది.