calender_icon.png 18 April, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతి ఉత్సవాలు

11-04-2025 01:53:25 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో అంబేద్కర్ సంఘం(Ambedkar Sangam) ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి(Mahatma Jyotiba Phule’s Birth Anniversary) ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌక్ లో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షులు మేస సతీష్, దేవతి రాజేశ్వర్, నేత శ్యామ్, గొర్రె గంగాధర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కావలి సంతోష్, జన్నారపు శంకర్, ప్రణీత్, అంబేద్కర్ కుమార్,రాజ్ కుమార్,బెన్ని , రాజేశ్వర్ ,నరేష్ ,గంగేష్, సురేష్ ,తదితరులు ఉన్నారు.