calender_icon.png 2 April, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల ఫోన్ నెంబర్లు మార్పు

31-03-2025 12:06:35 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారుల ఫోన్ నంబర్లు మారినట్లు జిల్లా వ్యవసాయ అధికారి రావురి శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. జిల్లా, డివిజన్, మండల వ్యవసాయ అధికారుల ఫోన్ నంబర్లు మారాయని రైతులు గమనించాలని కోరారు.

8977748730 జిల్లా వ్యవసాయ అధికారి ఆసిఫాబాద్.

8977748780 ఏడిఏ(టెక్నికల్).

8977748790 ఏవో (టెక్నికల్) 1.

8977748799 ఏవో (టెక్నికల్) 2.

8977748801 ఏవో (టెక్నికల్) 3.

వ్యవసాయ సహాయ సంచాలకులు

8977748810 ఆసిఫాబాద్.

8977748816 కాగజ్ నగర్.

8977748819 సిర్పూర్-యూ.

మండల వ్యవసాయ అధికారులు

8977748820 ఆసిఫాబాద్.

8977748869 తిర్యాని.

8977748870 వాంకిడి.

8977748846 రెబ్బెన.

8977748836 కాగజ్ నగర్. 

8977748826 బెజ్జుర్.

8977748827 చింతలమనేపల్లి.

8977748834 దహెగాం.

8977748842 కౌటాల.

8977748845 పెంచికల్పేట్.

8977748860 సిర్పూర్ టీ.

8977748835 జైనూర్.

8977748837 కేరమెరి.

8977748843 లింగాపూర్. 

8977748867 సిర్పూర్ యూ మండలాల చెందిన రైతులు వ్యవసాయ రంగంలో కావలసిన సూచనలు, సలహాలు ,సమస్యలను తెలియజేసినందుకు నంబర్లను సంప్రదించాలని సూచించారు.