calender_icon.png 16 January, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీజీ ఈసెట్ వెబ్ ఆప్షన్ గడువు పొడిగింపు

03-09-2024 12:55:56 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టీజీ పీజీఈసెట్ వెబ్ ఆప్షన్ గడువును అధికా రులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 4, 5వ తేదీల్లో విద్యా ర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మంగళ వారంతో స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ముగియనుంది. ఈనెల 9న మొదటి విడుత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు 10 నుంచి 13వ తేదీల్లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని సూచించారు.