calender_icon.png 31 January, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకీకృత పెన్షన్ విధానాన్ని నిరసిస్తూ తహసీల్దార్ కు వినతి పత్రం

27-01-2025 05:37:40 PM

చేగుంట (విజయక్రాంతి): పిఅర్టీయు, టీఎస్ రాష్ట్ర సంఘ అధిష్టాన ఆదేశానుసారం నేడు చేగుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండల తాహసీల్దార్ అధికారికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రవేశ పెట్టిన నూతన ఏకీకృత పెన్షన్ పెన్షన్ విధానాన్ని నిరసిస్తూ, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తాహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఅర్టీయు మండల అధ్యక్షులు గజగట్ల నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు చల్లా రామకృష్ణ, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు స్వప్న, సౌజన్య, మండల కో ఆర్డినేటర్ మధుసూధన్, గోపాల్, రాజశేఖర్, సురేష్, రాములు, రజిని, శంకర్, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.