calender_icon.png 31 October, 2024 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ- సిగరేట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

06-07-2024 08:28:17 PM

  • హైదరాబాద్ : మైనర్ విద్యార్థులకు ఈ- సిగరేట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని శనివారం టీజీన్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ- సిగరేట్లను 2019లో నిషేదించినప్పటికి యువకుడు ఇప్పటికి అమ్ముతుండడంతో పోలీసులతో కాలాపత్తర్ లోని నిందితుడి ఇంటిపై దాడులు నిర్వహించి 55 బాక్సులలో పలు ప్లేవర్ల 538 ఈ- సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ- సిగరెట్లపై తయారీ తేదీ లేకుండా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ.8 లక్షలు ఉంటుందని పోలీసులు చేబుతున్నారు. ఈ మేరకు ఈ- సిగరెట్స్ నిషేధ చట్టం 2019 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.