calender_icon.png 18 November, 2024 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాబర్ లాభంలో 17 శాతం క్షీణత

31-10-2024 12:20:25 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: దేశీయ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ డాబర్ ఇండియా కన్సాలిడేటెడ్ నికరలాభం ఈ జూలై త్రైమాసికంలో 17.65% క్షీణించి రూ. 417.52 కోట్ల వద్ద నిలిచింది. గత ఏడాది ఇదేకాలంలో కంపె నీ రూ. 507 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఈ క్యూ2లో కంపెనీ కార్యకలాపాల ఆదాయం కూడా 5.46% తగ్గి రూ. 3,203 కోట్లకు చేరింది. అధి క ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ డిమా ండ్ తగ్గుదల సవాళ్లు ఎదురయ్యాయని డాబర్ ఇండియా తెలిపింది.