10-02-2025 09:11:53 PM
మంత్రి సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబు..
మంథని (విజయక్రాంతి): పట్టణములోని సిఆర్ కె. శివ కిరణ్ గార్డెన్ లో చిల్లప్ప గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని సీతారాముల ఆశీస్సులు తీసుకున్నారు. మంథని నియోజకవర్గ ప్రజలు సీతారాముల ఆశీర్వాదాలతో సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీనుబాబు సీతారాములను కోరారు.