calender_icon.png 12 January, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజాలో 29 మంది మృతి

08-12-2024 01:00:17 AM

కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

గాజా, డిసెంబర్ 7: హమాస్ ఉ గ్రవాదులే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 26 మంది చనిపోయారు. మృతుల్లో వైద్యసిబ్బంది, ప్రజలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఉత్తర గాజాలోని అద్వాన్ హాస్పిటల్ సమీపంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 26 మం ది మరణించగా చాలామంది గాయపడిన ట్టు అధికారులు వెల్లడించారు.

భవన శిథిలాల కింద మరి కొందరు చిక్కుకొని ఉండవచ్చని పేర్కొన్నది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 44వేల మంది మరణిం చినట్లు పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది.