బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, నవంబర్ 15 : పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడు దల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కాచిగూడలో బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి 11నెలలు గడుస్తున్నా ఇంతవరకు స్కాలర్షిప్లు విడుదల చేయలేదని విమర్శిం చారు. సీఎం జోక్యం చేసుకొని బకాయి లు చెల్లించాలని.. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ పాల్గొన్నారు.