calender_icon.png 9 February, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీడీఎస్ బియ్యం పట్టివేత

09-02-2025 12:00:00 AM

భైంసా, ఫిబ్రవరి 8: నిర్మల్ జిల్లా భైంసా ఎక్స్‌రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని శనివారం ఉదయం పట్టుకున్నట్లు ఏ  అవినాశ్‌మార్ తెలిపారు. భైం  నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించి, 12టైర్ల భారీ వాహనంలో 36 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్టు తెలిపారు.