అశ్వరావుపేట, విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామంలో శనివారం అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాల పిడిఎఫ్ రైసును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సంఘటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.