calender_icon.png 23 December, 2024 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడిఎస్ రైస్ అక్రమ దందా.. వ్యక్తి అరెస్టు

23-12-2024 12:35:37 AM

 సిరిసిల్ల, డిసెంబర్ 22 (విజయక్రాంతి): పిడిఎస్ రైసును అక్రమంగా రవాణా చేసే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు సిరిసిల్ల టౌన్ సిఐ కృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వెంకంపేటకు చెందిన అనంతుల శ్రీనివాస్ తన ఇంట్లో 94 బియ్యం బస్తాలు నిల్వ ఉంచాడని, ఒక్క సమాచారం మేరకు ఎస్సు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈనెల 13న  దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 39.50 కిలోలపిడిఎస్ రైసును  స్వాధీనం  చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేసిన అనంతరం శ్రీనివాసును రిమాండ్ కు తరలించినట్లు  పేర్కొన్నారు.