calender_icon.png 20 April, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రి భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్య

11-12-2024 01:06:40 AM

నిజామాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుప త్రి భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. నగరంలోని నాగారం ప్రాంతానికి చెం దిన మట్ల లక్ష్మణ్(50) అనారోగ్యంలోతో జీజీహెచ్‌లో చేరి చికిత్స పొందు తున్నాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రి భవనం ఆరో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.