calender_icon.png 24 December, 2024 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో ఎస్ఐ వెంకన్న

02-08-2024 02:12:32 PM

పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్న ను బెల్లం వ్యాపారి నుంచి రూ. 40 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అన్నారం పెద్ద తాండ వాసులతో బెల్లం వ్యాపారులతో ఏర్పడిన తగాదా ఏసీబీ దృష్టికి పోవడం తో నేడు పోలీసు స్టేషన్ లో రెడ్ హ్యాండెడ్ గాఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.