28-04-2025 12:34:51 AM
కల్లూరు, ఏప్రిల్ 27(విజయ క్రాంతి) వరంగల్ జిల్లా ఎల్కాతుర్తి లో జరుగు బి ఆర్ ఎస్ పార్టీ 25 వసంతాల రజితోత్సవ సభకు మండలం నుండి బి.ఆర్.యస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుండి పా ర్టీ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ ఏర్పాటు చేసిన బస్సుల్లో అధిక సంఖ్యలో పాల్గొనే బయలుదేరి వెళ్లారు, ముందుగా పార్టీ ఆదేశాల మేరకు గ్రామాలలోని జెండా దిమ్మెల వద్ద జెండాలను ఘనంగా ఎగరవేశారు.
ఈ ఆయా గ్రామాల్లోని నాయకులు మాట్లాడు తూ తెలంగాణ సాధించుట కొరకు కెసిఆర్ చేసిన కృషిని కొనియాడుతూ, ఈ 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని పరిపాలించిన విధానం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు, మాజీ జడ్పిటిసిలు కట్ట అజయ్ కు మార్, లక్కినేని రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు,బోబోలు. లక్ష్మణ్ రావు, పెడకంటి రామకృష్ణ, చావా వెంకటేశ్వరావు, పెద్ద బోయిన.
మల్లేశ్వర రావు,షేక్ క మ్లి, సిహెచ్ కిరణ్ కుమార్, కొరకొప్పు ప్రసాద్, దార్ల నరసింహారావు, అజ్మీర జమలయ్య,చారు గుం డ్ల సందీప్, రాచమల్ల నాగేశ్వరావు,ఉబ్బన వెంకటరత్నం, ఖమ్మంపాటి రమేష్,బొడ్డు. అప్పయ్య, బానోతు కృష్ణ, చిరసాని రాజు, ఆనందరావు, మోర్తాల పిచ్చిరెడ్డి, ఖమ్మం పార్టీ పుల్లారావు, మౌర్య, ఖమ్మంపాటి నాగేశ్వరావు, రాంబాబు,పండు, ఏనుమల. శివ, కోటేశ్వరరావు, సురేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.