calender_icon.png 13 April, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై భీమ్ జై సoవిధాన్ నాగారం మండల కోఆర్డినేటర్ గా పానుగంటి నరసింహారెడ్డి

05-04-2025 01:28:26 AM

నాగారం  ఏప్రిల్ 4: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాం గ పరిరక్షణ కొరకు చేపట్టబోయే జై భీమ్ -జై సంవిధాన్ కార్యక్ర మానికి కాంగ్రెస్ పా ర్టీ తరపున జై భీమ్ జై సoవిధాన్  నాగారం మండల కోఆర్డినేట ర్‌గా  ఫణిగిరి గ్రామానికి చెందిన పానుగం టి నరసింహారెడ్డి  నీ  నియమించి నియమక పత్రాన్ని తుంగతుర్తి నియోజకవర్గ ముద్దు బిడ్డ పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  తుంగతుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ మందుల సామేలు, జిల్లా అధ్య క్షుడు చెవిటి వెంకన్న యాదవ్ లు  అందజే  శారు.

నాపై నమ్మకంతో నా నియమాకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞత లు తెలియజేస్తున్నాను. పార్టీ బలోపేతం కోరకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజ లకు చేరే విధంగా తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.