జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18(విజయక్రాంతి): పాలపిట్ట ఎస్టీపీ పనులను ఈ నెల 25 లోపు పూర్తి చేయాలని జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ పేర్కొన్నారు. సోమవారం అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మిట్ట ల్ మాట్లాడుతూ ఎస్టీపీ ప్రాజెక్ట్ట్, ప్రాజెక్టు 7ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీ సివిల్ పనులు పూర్తయ్యాయని, ఎలక్ట్రో మెకానిక్ ప నులను సైతం పూర్తి చేయాలని సూ చించారు. గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్ పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎస్టీపీ సీజీఎం పద్మజ, నిర్మాణ సంస్థ ప్రతినిధులుపాల్గొన్నారు.