calender_icon.png 11 February, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

11-02-2025 12:53:54 AM

కామారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 10( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు  మహమ్మద్ అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం  జిల్లా అటవీ శాఖ అధికారి బొగ నిఖిత చేతుల మీదుగా నూతన సంవత్సర కేలండర్ 2025 ను అవిష్కరించారు.

అనంతరం జి.జి.హెచ్ హాస్పిటల్ సూపర్డెంట్ ఫరీదా  చేతుల మీదుగా ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అరుణ్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కోశాధికారి రాజేందర్, ఉపాధ్యక్షులు అంజయ్య,మునీర్, ఇక్రమ్, నవీన్, దత్తు, ఆనంద్, తదితర జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.