అడిలైడ్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా భావిస్తోన్న అడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీలో మాజీ చాంపియన్ జెలెనా ఒస్తాపెంకో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఒస్తాపెంకో 4 6 6 మాగ్దలేనా (పోలండ్)ను ఓడించింది. మిగిలిన మ్యాచ్‌ల్లో జేబుర్ 7 (7/6), 6 కొలిన్స్‌పై, మాడిసన్ కీస్ (రష్యా) 6 6 మయీయాపై విజయాలు అందుకున్నారు. ఈ ఏడాది సీజన్ మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 12 నుంచి మొదలుకానుంది.