calender_icon.png 26 December, 2024 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మానియా మజీద్ నూతన మేనేజ్మెంట్ కమిటీని నియమించాలి

08-11-2024 06:26:39 PM

హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన అసెంబ్లీ ఎస్టిమేషన్ కమిటీ చైర్ పర్సన్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారికి హుజూర్ నగర్ మైనార్టీ కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సివిల్ సప్లైశాఖల మంత్రి వర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం 23 ఆగష్టు 2024 నాడు ముస్లీం మతపెద్దలు యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన హుజూర్ నగర్ ఉస్మానియా మజీద్ నూతన మేనేజ్మెంట్ కమిటీ నియమించాలని మైనార్టీ సోదరులు కోరగా వక్ఫ్ బోర్డు CEO ఉత్తర్వుల కొరకై లెటర్ హెడ్ ప్రిపేర్ చేయమని PRO కు సూచించిన కోదాడ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి నలమాద పద్మావతి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన హుజూర్ నగర్ మైనార్టీ కాంగ్రెస్ నాయకులు.