calender_icon.png 19 April, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ అండ్ ఆర్ కాలనీలో పోషణ పక్వడా కార్యక్రమం నిర్వహణ

17-04-2025 06:46:52 PM

ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): ఏప్రిల్ 8వ తేదీ నుండి ఏప్రిల్ 22వ తేదీ వరకు నిర్వహిస్తున్న పోషణ పక్షంలో భాగంగా ఇల్లందు పట్టణంలోని 13వ వార్డు ఆర్ అండ్ ఆర్ కాలనీ కమిటీ హాల్ లో గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ అరుణ కుమారి, సూపర్వైజర్ రోహిణి, అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గర్భిణిలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.