calender_icon.png 19 April, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లుడు తండాలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ

16-04-2025 06:10:00 PM

టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి సెక్టార్ బిల్లుడు తండ గ్రామ పంచాయతీలోని బిల్లుడు తండ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వడ భాగంలో బుధవారం టేకులపల్లి ప్రాజెక్టు సిడిపిఓ మంగతార ఆధ్వర్యంలో పోషణ పక్వడ కార్యక్రమం నిర్వహించారు. సీమంతాలు, అన్న ప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ యశోదమ్మ, అంగన్ వాడి టీచర్స్ సరోజ, విజయలక్ష్మీ, పద్మ, విజయ, రమణశ్రీ, రోజ, సరోజ, అంగన్ వాడి వర్కర్లు నీల, బద్రి పాల్గొన్నారు.